Hehe…For those of you who are wondering when the birthday was, I clarify here. It’s on 23rd August. Exactly a week back!
As usually, it started off by cutting the cake in midnight having the Vanilla shake alongside. In the morning, as quietly as we could, went to temple, came back, had payasam made by mom and off to work. At work too, it was as quite as my team doesn’t work on Monday. Coming to your question, if my team doesn’t work, why do I need to??? I HAD TO work for this week, as we had new joiners that day. We also had some external personality development training that day post lunch. Huh…..i say, that’s wrong timing to walk into training room with full stomach and just sit quietly listening to the trainer…..Believe me, it’s a tough task. What was the training about?? Yaya…I remember now, it was about using the right side of brain (emotional, conceptual) to grab better opportunities in the market. Huh…not a bad topic, but a bad timing.
I returned home only to see the house locked. Grrr….i called up mom and she said she is in relative’s house. I don’t know what to do till then. My plan was to come home & take sanju for the Rakhee shopping. Rakhee is on next day. So, I thought I better go for shopping. Ohhh..so many options…took long time to select. I tie one to my brother and one to my cousin. Sanju ties Rakhees to her two cousins. This time they were expecting from Roshu too…So sweet! So, over all, I had to buy 6 rakhees. By the time I am done with Rakhee shopping, hubby called to enquire where I’m. When I told him where I was, he said he will come there in 15mins. Hmm…surprising, he normally comes home only between 10-10:30 in night. Don’t know what to do till next 15mins, so I bought one dress for Roshu, one puzzle game for Sanju. Still he didn’t come and I still have money in purse :D So, I bought a pierre cardin pen for him. And by the time I am totally done, he called me from downstairs of that shopping complex and alaas….there is a new bike – Honda Dio for me :P He tried to buy it in our area’s showroom, but they wanted a booking at least a week before. So, he used his influence:), went to BHEL and bought it. That’s a big surprise. Seriously, he doesn’t surprise me quite often. I think for my birthday in first year of our marriage, he decorated the house with balloons by the time I come home (used to work in night shifts) and arranged for cake cutting and after that it’s another surprise now with 6yrs gap, but truly a pleasant and gala one.
We took our precious Dio to show it to Sanju in our relative’s house. She was little sleepy, so didn’t really respond as we expected her to. After coming home, I showed off the dress & puzzle games I bought. He was like huh….you should have money and time with you, and you are unstoppable. Hehehe…what to do, that’s a manufacturing defect :) As soon as I showed off the pen to him, he started asking me how much it is. Manufacturing defect again :))
Now, Annayya & Usha came home. They too have a surprise in store. They gave me a beautiful pearl set. Ohh….i liked it so much. It was on Usha’s insistence, brother had to go for this pearl set…but nevertheless, it’s a good selection. I’m literally on cloud 9 now :)
So, do I need to conclude how my Birthday was???
Hey…I got a Titan Raga watch from brother on the next day as a gift for Rakhee……Doesn’t it look like a Gifting season??? No doubt, it is……and super delighted here I am.
Singing the life in my way through whistling off the troubles, holding the breath for excitements, chorusing the happiness and humming the contentment.
About Me
- Renuka
- Stubborn but considerative... Sensitive but Sensible enough.. Childish but Caring... Over all, I'm me, truly, rightly, strictly, genuinely ME!
Monday, August 30, 2010
Thursday, August 5, 2010
లోకం తీరు...
ఇది బహుశా అన్ వెల్ సీజన్ అనుకుంటా.. నాకు ఒక 20 రోజుల నుండీ పొట్టలో కొంచెం నొప్పి గా అనిపిస్తుంది, సర్లే అదే తగ్గిపోతుందిలే అని వదిలేస్తే పెరగట్లేదు కానీ తగ్గట్లేదు కూడా.
ఇక చూస్తే Sanju కి నిన్నట్నుంచీ fever. మామూలుగా అయితే మందు వెయ్యగానే తగ్గిపోతుంది కానీ ఈ సారి అస్సలు తగ్గలేదు. బాగా ఎక్కువగా ఉంటే ఈ రోజు హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాను. వైరల్ fever అంట. పని లో పని గా నేను కూడా చూపించుకున్నాను. వాటర్ infection అంట..మా కాలనీ లో బాగా ఉంది అంట అది. నేను కాలనీలో వాటర్ ఎప్పుడు తాగాను అబ్బా? ఆఫీసులో ఎలానూ మినరల్ వాటర్, ఇంక ఇంట్లో కూడా సంజు పుట్టిన దగ్గర్నుంచీ మినరల్ వాటరు తాగడమే అలవాటు చేసుకున్నాం. hmm ..ఏంటో...
ఈ హాస్పిటల్ పని లో పడి ఆఫీసు కి హాఫ్ డే వచ్చాను, ఎలానూ హాఫ్ డే నే కదా అని హాస్పిటల్ పక్కనే ఉండే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అత్త చెప్తున్నవిషయాలు వింటుంటే ముందు ఆశ్చర్యం, తర్వాత బాధ వచ్చాయి.
ఏంటో కొంత మంది మనుషులని చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు మంచి స్థితి లో ఉన్నవాళ్ళకి మొన్న మొన్నటి దాకా ఇదే మనుషుల మధ్య లో మేము కూడా ఉన్నాం అనే విషయం గుర్తు ఉండదు అనుకుంటా. నిజం చెప్పాలి అంటే మేము కూడా ఏమీ లేనివాళ్ళమే..ఏదో చదువుకుని, ఉద్యోగాలు చేసుకుంటూ ఇలా నడుపుతున్నాం. కానీ మాకు డబ్బు విలువ తెలుసు, ఆ డబ్బు సంపాదించడానికి పడ్డ కష్టం విలువ తెలుసు, అది లేనప్పుడు సాయపడ్డ కావాల్సిన వాళ్ళ విలువ అంతకంటే ఎక్కువ తెలుసు. కానీ ఇప్పుడు మా అత్త చెప్తున్న వాళ్ళని నేను కూడా చూస్తున్నాకదా..వాళ్ళు ఏంటో వాళ్ళకి అసలు కష్టం అంటే ఏంటో తెలియనట్లు, పుట్టిన దగ్గర నుంచీ డబ్బు నే తింటూ, తాగుతూ పెరిగినట్టు, ఎవరి సాయం తీసుకోకుండానే ఈ స్థితి కి వచినట్లు(నేను చెప్తుంది డబ్బు సాయం గురించి మాత్రమే కాదు, మానసిక స్థైర్యం అంటారే దాని గురించి కూడా) ఈ రోజు ఇలా ఉన్నాం కదా అని ఇంతకు ముందు అండగా ఉన్నవాళ్ళని కించపరుస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే మొదట్లో కొంచెం కోపం వస్తుంది, తర్వాత బాధ అనిపిస్తుంది కానీ చివరికి జాలి వేస్తుంది. ఒక్కప్పుడు ఏమీ లేకపోయినా మనస్పూర్తిగా వాళ్ళ మంచి కోరే మనుషుల మధ్య ఉండేవాళ్ళు, అలాంటిది ఇప్పుడు అన్నీ ఉన్నా చేజేతులా అయిన వాళ్ళని బాధ పెట్టి దూరం చేసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకి అది ఈ రోజు కాకపోయినా రేపు ఆయినా అర్ధం అవుతుంది, ప్రాబ్లం ఏంటి అంటే అది వాళ్ళకి అర్ధం అయ్యేటప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. గాజు వస్తువు అనేది విరగనే కూడదు , విరగటం అంటూ అయ్యాక ఎంత ప్రయత్నించి అతికించినా ఆ పగులు కనిపిస్తూనే ఉంటుంది, కనపడకపోయినా మనసుకి తెలుస్తూనే ఉంటుంది.

Labels:
Enduku ila,
Inner self,
na telugu bhasha
Subscribe to:
Posts (Atom)